మాకు ముప్పేం లేదు: ప్రధాని

ఒక విదేశీ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు సమాధానంగా ప్రధాని ఆ విధంగా అన్నారు. అణు ఒప్పందంపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థకు ఎప్పుడు వెళ్తారని అడగగా సాధ్యమైనంత తొందరగా వెళ్తామని ఆయన సమాధానమిచ్చారు. మన్మోహన్ సింగ్ చాలా ప్రశాంతంగా కనిపించారు.












Click it and Unblock the Notifications