మన్మోహన్ పై బుష్ ప్రశంసల జల్లు

తాము అణు ఒప్పందంపై చర్చించామని, ఇది ఇరు దేశాలకు కీలకమని జార్జి బుష్ అన్నారు. మన్మోహన్ సింగ్ నాయకత్వ లక్షణాలపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఇరు దేశాల్లో వ్యతిరేకత ఎదరవుతున్నప్పటికీ ఇరు దేశాలకు ఉపయోగకరమని ఆయన అన్నారు. వామపక్షాల మద్దతు ఉపసంహరణ వల్ల తమ ప్రభుత్వానికి నష్టమేమీ లేదని మన్మోహన్ సింగ్ అన్నారు. సమాజ్ వాదీ పార్టీ పేరు చెప్పకుండా తాము రాజకీయ ప్రత్యామ్నాయాలను చూసుకున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
