మహేష్ బాబు ఇప్పట్లో రాజకీయాల్లోకి రాడు: కృష్ణ

అప్పటి అవసరాలకు తగ్గట్టు ప్రణాళిక రూపొందిస్తానని చెప్పారు. వైఎస్ తనకు మంచి మిత్రుడని, 1984లో ఆయన పీసీసీ చీఫ్‌గా ఉన్నపుడే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనన్నారు. 1989 ఎన్నికల్లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన కృష్ణ 1991లో అదే స్థానంలో ఓటమి పాలైన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల చిరు రాజకీయ ప్రవేశం గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రితో సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications