ప్రధానితో ముఖేష్ అంబానీ భేటీ

ప్రధానికి, ఆయనకు మధ్య జరిగిన సంభాషణ వివరాలు తెలియరాలేదు. ముఖేష్ అంబానీ సోమవారం సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలుస్తారు. దానికి ముందు ఆయన సాయంత్రం 4 గంటలకు ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి టికెఎ నాయర్ ను, 5 గంటలకు పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరాను కలుస్తారు.












Click it and Unblock the Notifications