కాంగ్రెసులో చేరిన రాజశేఖర్ దంపతులు

పార్టీకి తన నుంచి ఏం కోరుకుంటుందో ఆ పనులు చేస్తానని ఆయన చెప్పారు. పేదల కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి మంచి మనిషి అని, నమ్ముకున్న వారిని ముఖ్యమంత్రి ఆదుకుంటారని ఆయన చెప్పారు. సినీ నటుడిగా కొనసాగుతానని, పార్టీ ద్వారా ప్రజలకు సేవలు చేస్తానని ఆయన చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని ఆయన చెప్పారు. పార్టీ అభిప్రాయమే తన అభిప్రాయమని ఆయన చెప్పారు. ఏ పదవులు ఇచ్చినా నిర్వహిస్తామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications