మద్దూరు వాగు ప్రమాదం
గుంటూరు: మద్దూరు వాగులో లారీ కొట్టుకుపోయి గల్లంతైన వారి కోసం గజ ఈత గాళ్ళు రంగంలోకి దిగారు. ప్రమాదం నుండి బయిటపడిన వారిని చికిత్స కోసం అమరావతి ఆసుపత్రికి పంపారు. సహాయిక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ వాగులో కొట్టుకుపోయిన వారిలో అత్యధికులు పెదకూరపాడు మండలం తాళ్ళూరు గ్రామానికి చెందినవారేనని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
