కొండవీటి వాగులో 40 మంది గల్లంతు

గుంటూరు: భారీ వర్షాల ప్రభావం హైదరాబాద్ నగరంతో పాటు గుంటూరు జిల్లాలో కూడా తీవ్రంగా ఉంది. జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొండవీటి వాగు ఊధృతికి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.దీనితో సామాన్య ప్రజలు లారీల్లో ప్రయాణిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒక లారీ ప్రయాణికులతో వస్తుండగా అకస్మాత్తుగా కొండవీటి వాగు పొంగడంతో లారీ కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 40 మంది గల్లంతయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+