అద్వానీతో విజయశాంతి చర్చలు

తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సమైక్యవాద సిపిఎంను వదిలి ఎన్డీయెలో చేరాలని ఆమె కోరారు. ఆమె మంగళవారంనాడు బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కూడా కలిశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ పార్టీలన్నీ ఏకమై ఎన్డీయెలో చేరాలని ఆమె ఇటీవల హైదరాబాదులో సూచించారు. జాతీయ పార్టీల వల్లనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమవుతుందని, దేశంలో రెండే జాతీయ పార్టీలున్నాయని, కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నందున అనుకూలంగా ఉన్న బిజెపితో కలిసి తెలంగాణ పార్టీలు కలిసి పనిచేయాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
