నిజాయితీని కోరుకుంటున్నారు: దేవేందర్

సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో సభ నిర్వహించాలనుకుంటే అడ్డు పడ్డారని ఆయన విమర్శించారు. అందరి సహకారంతో తెలంగాణ సాధనకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. స్పష్టమైన విధానం లేకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధికారం కోసం పాకులాడుతున్నారని ఆయన అన్నారు. కొత్త నాయకత్వంతో ముందుకు వచ్చే పార్టీలను స్వాగతించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రజల అవస్థలు పట్టడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
