లాహోర్ :మూన్ మార్కెట్ కి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక ఆత్మాహుతి బాంబ్ పేలింది. స్వతంత్ర దినోత్సవ వేడుకలు కు సమాయత్తమవుతున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో 5 గురు మరణించారు. 20 మంది గాయపడ్డారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్కెట్ ఏరియాలో పాకిస్ధాన్ 61వ స్వాతంత్ర్య దినోత్సవాలకు జనం ఉల్లాసంగా ఏర్పాట్లు చేసుకుంటుండగా మానవ బాంబు పేలింది.