దేవేందర్ ఎన్టీపిపి ఆఫీసు ప్రారంభం

తమ పార్టీలో ఇద్దరు ముగ్గురు నాయకులు మాత్రమే లేరని, 12 వేల మంది ఉన్నారని, వారి పూర్తి సమాచారం తమ వద్ద ఉందని పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి అన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లాకు రెండు చొప్పున పరిచయ వేదికలు నిర్వహిస్తామని, ఈ వేదికల ద్వారా వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరిస్తామని ఆయన చెప్పారు. ఈ నెల 20వ తేదీన హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ సభలో పార్టీ విధివిధానాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
