చిరు బహిరంగ సభకు అనుమతి

చిరంజీవి తొలి రాజకీయ బహిరంగ సభ ఈ నెల 26వ తేదీన తిరుపతిలో తలపెట్టిన విషయం తెలిసిందే. మదర్ థెరిస్సా జయంతి తొలి బహిరంగ సభ నిర్వహించడాన్ని చిరంజీవి ఆదర్శంగా తీసుకున్నట్లు భావిస్తున్నారు. రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రకటన ఆయన ఈ నెల 17వ తేదీన మీడియా ప్రతినిధుల సమావేశంలో చేసే అవకాశం ఉంది. అవిలాల మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications
