ఎమ్మెల్యేపై కేసు ఉపసంహహరణపై నోటీసులు
హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభ్యుడు రాజా రామచందర్ బోగస్ వైద్య బిల్లుల వ్యవహారంపై హైకోర్టు మంగళవారం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాజా రామచందర్ పై బోగస్ వైద్య బిల్లుల కేసును ప్రభుత్వం ఉపసంహరించకోవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాజా రామచందర్ పై బోగస్ బిల్లుల కేసును ఉపసంహరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.












Click it and Unblock the Notifications
