డిసిసి అధ్యక్షులు వీరే: ఖమ్మం సస్పెన్స్

హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్ఠానవర్గం రాష్ట్రంలోని పలు జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు (డిసిసిలకు) అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు బుధవారం ఒక జాబితా విడుదలైంది. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ విడుదల చేశారు. ఖమ్మం, హైదరాబాదు జిల్లాల కమిటీలను సస్పెన్షన్ లో పెట్టారు. కొత్త డిసిసి అధ్యక్షుల జాబితా ఇలా ఉంది.

నల్లగొండ: నేతి విద్యాసాగర్
కరీంనగర్ : దుద్దిళ్ల శ్రీధర్ బాబు
విజయనగరం: సాంబశివరాజు
విశాఖ: బలిరెడ్డి సత్యారావు
శ్రీకాకుళం : కిల్లి కృపారావు
తూర్పు గోదావరి : రేగు వేణుగోపాలకృష్ణ
ఆదిలాబాద్ : సి. రామచంద్రారెడ్డి
రంగారెడ్డి : కె.ఎం. ప్రతాప్
మహబూబ్ నగర్: ఎస్. ప్రకాష్
నిజామాబాద్ : జి. గంగాధర్
వరంగల్ : రమణారెడ్డి
కృష్ణా : సేగు వెంకటేశ్వర్లు
విశాఖ సిటీ : విజయకుమార్
కాకినాడ : బోరా రాము
రాజమండ్రి : దుర్గేష్
విజయవాడ : పైలా సోమినాయుడు
గుంటూరు సిటి : మస్తాన్ వలీ
నెల్లూరు సిటీ : చాట్ల
గుంటూరు : బసవపున్నయ్య
ప్రకాశం : పోతుల రామారావు
కడప : సురేష్
నెల్లూరు : గోపాలరెడ్డి
అనంతపురం : పటేల్ వేణుగోపాల్
మెదక్ : నందీశ్వర్ గౌడ్
చిత్తూరు : ఎం. సుధాకర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+