మరింత అభివృద్ధి జరిగేది: వైయస్

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటైన సద్భావనా యాత్రను ఆయన ప్రారంభించారు. యువతను 21వ శతాబ్దిలోకి నడిపించే కార్యక్రమాలకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అగ్రగామిగా భారత యువత ఎదగాలని రాజీవ్ ఆకాంక్షిచారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
