దేవుడు నాకు అండగా ఉన్నాడు: చిరంజీవి

చిరంజీవి ఈ ప్రకటన చేయడానికి కారణం ఈనెల 26 న తిరుపతిలో బహిరంగ సభ పెట్టుకోడానికి ఎంపిక చేసిన స్ధలంలో సభ జరుగకుండా స్టే ఇవ్వాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.ఈ పిటిషన్ పై గురువారమే విచారణ జరుగనుంది. తిరుపతికి చెందిన మేధావుల వేదిక తరఫున జి రామకృష్ణ ప్రసాద్ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు.
చిరంజీవి పార్టీ బహిరంగ సభ తిరుపతిలోని అవిలాల చెరు ఏరియాలో జరుగనుంది. అయితే ఈ ప్రాంతంలో బహిరంగ సభలు నిర్వహించరాదని హైకోర్టు గతంలో ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications
