ఎంపి సర్వేపై పోలీసు కేసు
హైదరాబాద్: కాంగ్సెస్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణపై హైదరాబాద్ సమీపంలోని నేరెడ్ మెట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదయ్యిది. విధులను నిర్వహిస్తున్న రైల్వే ఇంజనీరుపై చేయి చేసుకున్నాడనే అరోపణపై ఈ కేసు నమోదయింది. రామకృష్ణాపురంలో రైల్వే భూముల ఆక్రమణల తలగింపు సందర్భంగా ఈ వివాదం చోటుచేసుకుంది. వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
