చిరు భద్రతకు మధ్యప్రదేశ్ ఏజెన్సీ

చిరంజీవి ఒక్కరే తిరుపతి సభలో ప్రసంగిస్తారు. పార్టీ పేరును, గుర్తును, విధివిధానాలను ఆయన ఈ వేదిక ద్వారా ప్రకటిస్తారు. ప్రజారాజ్యం అని గానీ, ప్రజాపార్టీ అని గానీ పార్టీ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. పీపుల్స్ పార్టీ అనేది కూడా ప్రచారంలో ఉంది. పార్టీ గుర్తు ఉదయించే సూర్యుడని అంటున్నారు. ఈ గుర్తు తమిళనాడులోని డిఎంకెకు ఉంది. బస్సుల్లో, రైళ్లలో తిరుపతి సభకు అభిమానులు చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
