చిరుతో పొత్తుకు రాజ్ నాథ్ ఆరా

చిరంజీవి తాను రాజకీయాల్లో ప్రవేశిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించిన తర్వాత బిజెపి అగ్రనేత ఎల్.కె. అద్వానీకి ఫోన్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడే ఈ ఇరు పార్టీల మధ్య పొత్తుపై చర్చకు దారితీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడించడానికి అవసరమైన ఫార్ములా ఒకటి తయారవుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య కూడా పొత్తుకు పాదులు పడినట్లు అర్థమవుతూనే ఉంది.












Click it and Unblock the Notifications
