జగన్ ఇంటి వద్ద పోలీసు మృతి

వర్షం రావడంతో వారంతా లోనికి వెళ్లడానికి తొందర పడ్డారు. ఈ సమయంలో తుపాకీ మిస్ ఫైర్ అయింది. ముఖ్యమంత్రి తనయుడి కావడంతో కాపలా పోలీసుల తుపాకులు ఎప్పుడూ లోడ్ చేసి ఉంటాయి. సంఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఫోన్ లో వాకబు చేశారు. జగన్ కూడా మాట్లాడారు. ప్రకాశ్ కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. వారు పులివెందుల వచ్చారు.












Click it and Unblock the Notifications
