సీపీఐ నేత ఏబీ బర్దన్కు అస్వస్థత
న్యూఢిల్లీ: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎబీ బర్దన్ అస్వస్థతకు గురయ్యారు. బీహార్‌లోని వరద ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన బర్దన్ బరౌనీ గ్రామంలో అస్వస్థులు కావడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే వుందనీ, ఆందోళనపడాల్సిన సమస్యేమీ కాదని సీపీఐ నేతలు చెప్పారు.












Click it and Unblock the Notifications
