చిరు పార్టీలో చేరిన కోటగిరి

తమ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ మంది బడుగు, అణగారిన వర్గాలవారేనని, వారికి తాను ఇప్పటి వరకు తగిన మేలు చేయలేకపోయాయని, ఇప్పుడు ప్రజారాజ్యంలో చేరడం ద్వారా వారికి తగిన సేవలు అందించగలనని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఉండి వారికి మేలుచేసే పరిస్థితులు లేకపోవడమే తాను ప్రజారాజ్యంలోకి రావడానికి కారణమని ఆయన చెప్పారు. చిత్తూరు మాజీ పార్లమెంటు సభ్యుడు జ్ఞానేందర్ రెడ్డి కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications
