లబ్ధికే టిడిపి తెలంగాణ పాట: దేవేందర్

తెలంగాణ ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికే ఈ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసే వారందరినీ కలుపుకుని పోతామని ఆయన చెప్పారు. తెలంగాణ సంక్షేమానికి పాటు పడుతామని వలసపాలకులు చెప్పడం విడ్డూరమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ భూములు అమ్మి ఇడుపులపాయలో ఖర్చు పెడుతున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
