ముంబయి: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ మరోసారి చట్టబద్దమైన చిక్కుల్లో ఇరుక్కున్నారు. చట్టవిరుద్దంగా తన ఇంటిని నిర్మించినందుకు ముంబై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ భవనం వెనుక చట్ట నియమాలను అతిక్రమిస్తూ పన్నెండు ప్లాట్ ల నిర్మాణాన్ని చేపట్టాడని సామాజిక కార్యకర్త సుప్రీత్ సింగ్ ఫైల్ ధాకలు చేసారు. దాంతో హైకోర్టు స్పందించి నోటీసులు జారీ చేయటం జరిగింది.