గురువుకు 'చిరు' సన్మానం

ఈ కార్యక్రమానికి హైదరాబాద్ లోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే...గురువు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు.గురువు దేవునితో సమానమని వ్యాఖ్యానించారు. తాను నిత్య విద్యార్థినని, గురువుకు శరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. తన చిన్నప్పుడు సామాన్యశాస్త్రాన్ని గురువు ఉస్మానీ అద్భుతంగా భోదించారని గుర్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
