ఉత్తర భారతంలో భూకంప ప్రకంపనలు

న్యూ డిల్లీ :ఉత్తర భారతంలో ఈ రోజు భూమి కంపించింది. హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో మొదలైన ఈ భూకంపం జమ్ము,కాశ్మీర్,పంజాబ్,డిల్లీలకు వ్యాపించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 5.8 గా నమోదైంది. అయితే ప్రాణనష్టం,ఆస్ధి నష్టం గురించి ఇంకా తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+