ఎస్ సి లు తీవ్రంగా నష్టపోతున్నారు :సాంబయ్య
హైదరాబాద్: భోగస్ సర్టిఫికెట్లు మూలంగా ఎస్ సి లు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రేస్ శాసన సభ్యుడు దారా సాంబయ్య ఆవేదన వ్యక్తం చేసారు. మంత్రులు మారెప్ప,గొల్లపల్లి సూర్యారావు,గీతారెడ్డి,పులవురు ఎస్ సి శాసన సభ్యుతలో కలసి ముఖ్యమంత్రి దీనిపై ఒక వినతి పత్రం సమర్పించినట్లు సాంబయ్య చెప్పారు. భోగస్ ఎస్ సి సర్టిఫికెట్లు జారీ కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
