చిరంజీవి పై కేసు నమోదు
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి,కత్తి పద్మారావులపై చర్య తీసుకోవాలని కోరుతూ నళిని తల్లి తండ్రులు ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసారని వారు ఆ కంప్లైంయింట్ లో ఆరోపించారు.












Click it and Unblock the Notifications
