ఎస్ వీ యూనివర్శిటీ వీసీ రత్నం మృతి
తిరుపతి: శ్రీ వెంకటేశ్వర యూనివర్శటీ వైస్ ఛాన్సలర్ రత్నం ఈ రోజు ఆకస్మికంగా మృతి చెందారు. గుండెపోటుతో ఆయన మరణం చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. యూనివర్శిటీ అభివృధ్ధికి ఎంతో కృషి చేసిన ఆయన మృతి విచారకరమని రాజకీయ పార్టీల నేతలు,యూనివర్శిటీ సిబ్బంది విచారం వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications
