దేవాదుల పనుల జాప్యంపై శ్రీహరి విమర్శ
హైదరాబాద్: దేవాదుల నుంచి లక్షా 20వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకూ ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని టీడీపీ సభ్యుడు శ్రీహరి విమర్శించారు. కాంట్రాక్టర్లకు అధిక మొత్తంలో దోచిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని,నాణ్యత పాటించటంలేదని,నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. దేవాదాల విషయంలో కాగా నివేదికలో పెద్దగా విశేషం లేదని,పైపులు లీకేజ్ కేవలం సాంకేతిక పరమైన సమస్య మాత్రమేనని మంత్రి పొన్నాల లక్ష్మయ్య వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
