కంధమాల్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత

కంధమాల్: ఒరిస్సాలోని కంథమాల్ లో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనడంతో పోలీసు బలగాలు మోహరించాయి. ఈ నేపధ్యంలో భువనేశ్వర్ లో 144 సెక్షన్ విధించారు. కంథమాల్ ప్రధాన రహదారులను పోలీసులు సీజ్ చేసారు. ఈ ప్రాంతాల్లోకి ఎవరినీ రానివ్వడం లేదు. దీంతో వీహెచ్పీ చేపట్టిన యాత్రకు భంగం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+