చిరంజీవి పార్టీపై కాంగ్రెస్ రుసరుసలు

కుటుంబ రాజకీయాలు ముందుకు వచ్చాయని ఆయన అన్నారు. మత, ప్రాంత రాజకీయాలుండేవని, ఇప్పుడు కుల, కుటుంబ రాజకీయాలు ముందుకు వచ్చాయని ఆయన తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలను ఉద్దేశించి అన్నారు. రాజకీయం కులాలవారీగా, కుటుంబాల వారీగా విడిపోయిందని ఆయన అన్నారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు వామపక్షాల చుట్టూ తిరుగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications