విష్ణువర్ధన్ తో వెరోనిక నిశ్చితార్థం

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పరస్పరం పలకరించుకున్నారు. చంద్రబాబు దంపతులను మోహన్ బాబు పీటల మీది నుంచి లేచి వచ్చి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దంపతులు, చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. చిరంజీవి, బాలకృష్ణ, ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, మంత్రులు, శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.












Click it and Unblock the Notifications