మోనికాతో పెళ్లికి మహాజన్ సై

ఇంతకు ముందు బిగ్ బాస్ హౌస్ మేట్ పాయల్ రహతోగితో రాహుల్ మహాజన్ సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. పాయల్ షో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇప్పుడు రాహుల్, మోనికా జంట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే రాహుల్ తో మోనికా రోమాన్స్ పట్ల అబూ సలేం తీవ్రం కలత చెందినట్లు చెబుతున్నారు. మోనికాను తాను 2000 నవంబరులో పెళ్లి చేసుకున్నట్లు అతను చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications