యువరాజ్ పోకిరీ చేష్టలు

యువరాజ్ చేసిన వ్యాఖ్యలు ఒక అంతర్జాతీయ క్రీడాకారుడి స్థాయికి తగినట్లుగా లేవని హోటల్ వర్గాలంటున్నాయి. యువరాజ్ వ్యాఖ్యలకు సందీప్ కు కోపం వచ్చింది. ఈ సమయంలో ఇరువురు పరస్పరం హిందీలోనూ, ఆంగ్లంలోనూ దూషించుకున్నారు. హోటల్ సీనియర్ సిబ్బంది జోక్యంతో వివాదం సద్దుమణిగింది. దాదాపు 15 నిమిషాల పాటు ఇరువురి మధ్య జగడం నడిచింది. చాలెంజర్ ట్రోఫీలో యువరాజ్ సింగ్ ఇండియా బ్లూ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ వివాదంపై హోటల్ వర్గాలు అధికారికంగా చెప్పడానికి నిరాకరిస్తున్నారు. గురువారంనాడు మాట్లాడడానికి యువరాజ్ అందుబాటులో లేడు.












Click it and Unblock the Notifications