వార్డర్ల సస్పెన్షన్: పోస్టుమార్టం పూర్తి
అనంతపురం: మొద్దు శీను హత్య సంఘటనలో ఇద్దరు వార్డర్లను ఆదివారం సస్పెండ్ చేశారు. వసంతకుమార్, మల్లికార్జన్ అనే ఇద్దరు వార్డర్లను జైళ్ల శాఖ రాయలసీమ డిఐజి సునీల్ కుమార్ సస్పెండ్ చేశారు. మొద్దు శీను హత్య జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. హత్యపై విచారణకు పూనుకున్నారు.
ఇదిలావుంటే, మొద్దు శీను మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. తలపై బలమైన వస్తువుతో కొట్టడం వల్లనే మొద్దు శీను మృతి చెందాడని వైద్యుడు ప్రభాకరరావు చెప్పారు.












Click it and Unblock the Notifications
