ఓంప్రకాశ్ కు ఏం అవసరం?: శీను లాయర్
హైదరాబాద్: మొద్దు శీను హత్యలో పలు సందేహాలు తలెత్తుతున్నాయని శీను కేసులు వాదిస్తున్న న్యాయవాది నయన్‌కుమార్ అన్నారు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఓంప్రకాష్‌కు, శీనుకు మధ్య విబేధాలు ఉన్నట్లు తెలియదనీ, మొద్దు శీనును చంపాల్సిన అవసరం ఓంప్రకాష్‌కు లేనే లేదని నయన్‌కుమార్ చెప్పారు.
హైదరాబాదులో రెండు హత్య కేసులో మొద్దు శీను నిందితుడని ఆయన అన్నారు. పథకం ప్రకారమే మొద్దు శీను హత్య జరిగి ఉండవచ్చునని ఆయన అన్నారు. శీనుతో పాటు ఉన్న మిగతా ఖైదీలు ఏమైనా దీనిపై చెప్పే అవకాశం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
