మొద్దు శీను హత్య, ఉలిక్కిపడిన రాష్ట్రం

ఆదివారం తెల్లవారు జామున నాలుగున్నరకు శీను తలపై డంబుల్స్‌పై దాడి చేసి కొట్టడంతో శీను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. ఖైదీల మధ్య ఘర్షణలో శీను చనిపోయాడని అధికారులు పేర్కొంటునప్పటికీ హత్య వెనుక బడానేతల హస్తముందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications
