నాలుగు జిల్లాల్లో తుపాను తీవ్రత

దీనితో సెలవుల మీద వెళ్ళిన అధికారులు అత్యవసరంగా విధుల్లో చేరాలని రమాకాంత్ రెడ్డి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావం గురించి, ముందస్తు సహాయ చర్యల గురించి తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లూ చెప్పారు. 23456005/23451043 నెంబర్లకు ఫోన్ చేసి తుపాన్‌కు సంబంధించిన సమాచారం పొందవచ్చని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications