ఆ రెండు తప్ప ఏవైనా సరే: దత్తాత్రేయ

కాంగ్రెస్ తెలంగాణా ఇస్తుందన్న భ్రమనుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కేసీఆర్ బయటకు రావాలని సూచించారు. తన వల్లనే రాజకీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నాయనే కెసిఆర్ మాటలను ఆయన కొట్టిపారేశారు. అలా చెప్పుకోవడం కెసిఆర్ కు మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications