వైయస్ మళ్లీ సిఎం కావాలి: మోహన్ బాబు

తన అభిమాన రాజకీయ హీరో వైయస్ రాజశేఖర రెడ్డి అని సూపర్ స్టార్ కృష్ణ కొనియాడారు. వైయస్ రాజశేఖర రెడ్డే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వైయస్ రాజశేఖ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు. వైయస్ రాజశేఖర రెడ్డి అన్ని కార్యక్రమాలు చేపట్టారని, ఇది చేయలేదనే మాట లేకుండా చేశారని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన కొనియాడారు.












Click it and Unblock the Notifications