బిసిలకు ఛాంపియన్లం మేమే: వైయస్

ప్రజారాజ్యం పార్టీ తరఫున జ్యోతిబా ఫూలే జయంతి సభ హైదరాబాదులోని ఇమేజ్ గార్డెన్ లో జరిగింది. మీలో జ్యోతిబా ఫూలే స్ఫూర్తి చాలా ఉందని, మీరు చెప్పింది ఇంత కాలం వింటూ వస్తున్నానని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. బిసిల మేలుకు ఏం చేయాలో కార్యాచరణను అందించాల్సింది కూడా మీరేనని ఆయన అన్నారు. బిసి నాయకులను మాట్లాడాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. కేంద్ర మాజీ మంత్రి పి. శివశంకర్ తదితరులు మాట్లాడారు.












Click it and Unblock the Notifications
