వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబ్లీ పాపం బాబుదే: వైయస్
రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు బాబ్లీకి వ్యతిరేకంగా గొడవ చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అరెస్టుల కోసమే ప్రతిపక్షాలు నాయకులు గురువారం ఢిల్లీలో ధర్నాలు చేశాయని ఆయన విమర్శించారు. బాబ్లీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయడంతో ఆ ప్రాజెక్టును ఆపించడానికి న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు. శుక్రవారం ఆయన విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు.
Comments
Story first published: Friday, December 12, 2008, 9:55 [IST]