తమ్ముడు బాలయ్యపై పోటీకి రెడీ

అలాగే ఆమె తాను ఎక్కడ పోటీచేయాలనేది పార్టీ పూర్తి స్ధాయిలో నిర్ణయిస్తుందన్నారు. పార్టీ నిర్ణయం మేరకు బాలయ్యపై పోటీ చేయాల్సి వస్తే సిద్ధమేనన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన యూజీసీ, ఎన్‌సీటీఈ, ఏఐటీఈసీ సంస్థల పనితీరును సమీక్షించాలని కేంద్రమంత్రి పురందేశ్వరి అన్నారు. పుట్టగొడుగుల్లా బీఈడీ, ఇంజనీరింగ్ కళాశాలలు వెలుస్తున్నాయని, ఈ సంస్థల పర్యవేక్షణ లోపించిందన్నారు.












Click it and Unblock the Notifications