రామెజీరావు పై అట్రాసిటీ కేసు!

దాంతో ఈనాడు దినపత్రిక చీఫ్ ఎడిటర్ రామోజీరావుపై దాఖలైన పరువునష్టం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదును విచారించి, కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పట్టణ ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సాధుబాబు పట్టణ డీఎస్‌పీకి ఆదేశాలు జారీ చేశారు. ఆయనతో పాటు కారంపూడి ఈనాడు దినపత్రిక విలేఖరి పత్రి సురేష్‌లపైనా ఇదే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. జగన్నాధం పార్ధసారధి సత్తెనపల్లిలోని రఘురామ్‌నగర్‌లో నివసిస్తున్నారు. కారంపూడి తహసిల్దారుగా పనిచేస్తూ డిసెంబరు 21న పార్ధసారధి సస్పెన్షన్‌కు గురయ్యారు.












Click it and Unblock the Notifications