లారీల సమ్మెపై కేసు

న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న లారీలు, ట్రక్కుల సమ్మె ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ సమ్మెతో జనజీవనం అస్తవ్యస్తమవుతోందని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఈ వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై ఎల్లుండి విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+