పొగమంచు:విమాన సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ: పొగమంచు ఢిల్లీ మహానగరాన్ని కప్పివేయడంతో జనజీవనానికి తీవ్ర ఆంటంకం ఏర్పడింది. దట్టమైన పొగమంచు కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. 10 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు, 20కి పైగా విమానాలను ఆలస్యంగా నడుపనున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications