కాపులంతా పీఆర్ పీ వెనకే: వీహెచ్

అలాగే తెలంగాణలో సెంటిమెంట్ ఉందని, దానికి అభివృద్ధి కూడా కలిస్తే లాభమని మేం చెబుతున్నాం. కానీ ముఖ్యమంత్రి ఆలోచన మాత్రం వేరేగా ఉంది. దీనికి మేమేం చేయగలం. మళ్లీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనేదే మా ఆలోచన. దానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అధిష్ఠానానికి వె.ఎస్., డి.ఎస్.లు ఎవరివాదన వారు వినిపించారు. వై.ఎస్. కూడా తెలంగాణపై మాట్లాడటానికి సమయం లేదన్నారు తప్పితే దానికి తెరపడిందని చెప్పలేదు'' అని అన్నారు.ఇక తెలంగాణపై అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సోనియా గాంధీ తెలంగాణాపై అవుననో... కాదనో చెప్పేంతవరకూ తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications