'సత్యం' గోపాల కృష్ణంరాజు నేడు విడుదల
హైదరాబాద్: గత నెల 24న సత్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్ అడ్వయిజరీ సర్వీసెస్ జనరల్ మేనేజర్ గోపాల కృష్ణంరాజు శనివారం బెయిల్‌పై విడుదల కానున్నారు. పాతిక వేల రూపాయల చొప్నున ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు, పాస్‌పోర్టు స్వాధీనం, హైదరాబాద్ వదిలి వెళ్లననే హమీపై నాంపల్లి కోర్టు శుక్రవారం మంజూరు చేసింది. సత్యం కుంభకోణంలో ఇప్పటి వరకు అరెస్టు అయిన ఆరుగురిలో ఒకరికి బెయిల్ మంజూరయింది.












Click it and Unblock the Notifications