బావది వెన్నుపోటు కాదు: బాలయ్య

పార్టీని రక్షించేందుకే ఈరోజు తామంతా కూడా రాజకీయాల్లోకి వచ్చామని అన్నారు. తనకు పార్టీ ప్రచారంతో తప్ప టిక్కెట్ల పంపిణీతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకోసమే తన తండ్రి రాజకీయాల్లోకి వచ్చారని, ఇప్పుడు అనేకమంది నటులు ఏదో ఒకటి ఆశించి రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. సామాజిక న్యాయాన్ని మొదట అమలు చేసింది తెలుగుదేశమేనని ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications